![]() |
నెల్లూరులో జరిగిన సిపిఎస్ రద్దు రాష్ట్ర సదస్సులో ప్రసంగిస్తున్న ఆంజనేయులు (రాష్ట్ర సాంకేతిక&సాంస్కృతిక సబ్యుడు) |
![]() |
నెల్లూరులో జరిగిన సిపిఎస్ రద్దు రాష్ట్ర సదస్సుకు హాజరైన అనంతపురం సభ్యులు |
![]() |
జల ప్రతిజ్ఞ చేస్తున్న MRC Staff |
![]() |
"" Save Water "" Pledge done by Tahsildar , M.P.D.O , S.I & teachers at Pedda pappur. |
![]() |
ముచ్చుకోట పాఠశాల నందు కంప్యూటర్ ద్వారా విద్యా బోధన చేస్తున్న ఉపాద్యాయుడు పి.జే .రాజ శేఖర్ |
![]() |
"" Save Water "" Pledge done by Tahsildar , M.P.D.O , S.I & teachers at Pedda pappur. |
![]() |
నరసాపురం హై స్కూల్ నందు ఎంఈఓ కె.మాధవ గారి చే సుజల కార్యక్రమ నిర్వహణ |
![]() |
జె. కొత్త పల్లి ప్రైమరీ స్కూల్ నందు ఉపాద్యాయుల , పిల్లలు చే సుజల కార్యక్రమ నిర్వహణ |
![]() |
నరసాపురం ప్రైమరీ స్కూల్ పిల్లలు చే డ్రామా నిర్వహణ |
![]() |
నూతన సంవత్సర క్యాలెండర్,డైరీలను ఎంఈఓ,ఎంఆర్‌ఓ,ఎండిఓ, గార్ల చే ఆవిస్కరింపజేయిస్తున్న మండల UTF కార్యవర్గం |
![]() |
ఉపాద్యాయుల ఐడి కార్డులనులను ఎంఈఓ,ఎంఆర్‌ఓ,ఎండిఓ, గార్ల చే ఆవిస్కరింపజేయిస్తున్న మండల PRTU కార్యవర్గం |
![]() |
గార్లదిన్నే ప్రాథమిక పాఠశాల నందు జెండా వందనాన్ని స్వీకరిస్తున్న ఉపాద్యాయులు ఓబయ్య, విక్టర్ లు |
![]() |
నరసాపురం హై స్కూల్ నందు ఎంఈఓ కె.మాధవ గారి చే పరీక్ష అట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టిన మండల UTF కార్యవర్గం |
![]() |
నూతన కార్యవర్గాన్ని ప్రకటించి ఎంఈఓ గారికి అందజేస్తున్న మండల PRTU కార్యవర్గం |
![]() |
NMMS కు ఎంపికైన విద్యార్థులతో నమణాంక పల్లి ఉపాద్యాయులు శ్రీ రమేశ్,YV రెడ్డి,ఈఆఆ కుమార్ లు |
![]() |
CPS రద్దు కై అవగాహన సదస్సు కు హాజరైన మండల ఉపాద్యాయులు |
![]() |
స్వచ్ ర్యాలీ ను ప్రాంభిస్తున్న నరసాపురం ఉపాద్యాయులు |
![]() |
స్వచ్ ర్యాలీ ను నిర్వహిస్తున్న నమణాంక పల్లి ఉపాద్యాయులు శ్రీ రమేశ్,YV రెడ్డి,ఈఆఆ కుమార్ లు |
![]() |
అమ్మలదీన్నే ప్రాథమిక పాఠశాల పిల్లలు |
![]() |
గణతంత్రదినోత్సవం సంధార్బంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్న వరదాయ పల్లి ఉపాద్యాయులు |
![]() |
గణతంత్రదినోత్సవం సంధార్బంగా బహుమతుల ప్రదానోత్సవం సర్పంచ్ గారిచే నిర్వహిస్తున్న వరదాయ పల్లి ఉపాద్యాయులు |